ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అత్తిలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ నాగరాణి
✦ ఆచంటలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ
✦ ఆకివీడు రామాలయం స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు