'నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం'
KRNL: నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని నగర కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 5 మైదానాల్లో క్రీడా సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు