విశాఖ అందాలకు, నిర్వ‌హ‌ణ‌కు విదేశీయుల ఫిదా

విశాఖ అందాలకు, నిర్వ‌హ‌ణ‌కు విదేశీయుల ఫిదా

VSP: విశాఖపట్నం పరిశుభ్రమైన రహదారులు, సుందర సముద్ర తీరాలు, పచ్చని పార్కులపై విదేశీ పర్యాటకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విశాఖ అందాలే కాదు..అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌లు అద్భుతంగా ఉన్నాయంటూ పేర్కొంటున్నారు. విశాఖ బీచ్‌ను సంద‌ర్శించిన వీరంతా జీవీఎంసీ ప‌నితీరును మెచ్చుకున్నారు.