స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ మంత్రి వెల్లడి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ మంత్రి వెల్లడి

SKLM: ఈనెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు నేరుగా చేరుతాయని 25 నుంచి కార్డులు పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షల పైగా రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.