పేదింటికల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: ఛైర్మన్

పేదింటికల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: ఛైర్మన్

VKB: బొంరాస్‌పేట్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. గ్రామానికి 97 ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.