108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

NLR: మండలంలోని కరటంపాడు గిరిజన కాలనీకి చెందిన శ్రావణికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం అందించారు. ఆత్మకూర్ జిల్లా వైద్యశాఖలకు తరలించే క్రమంలో నొప్పలు మొదలయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, వారిని వైద్యశాలలో చేర్చినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.