సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు

సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు

VSP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందుతుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం గాజువాకలో మాట్లాడుతూ.. సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లో భాగంగా వంశధార నాగావళి చంపావతి నదులను 2 ఏళ్లలో అనుసంధానం చేయడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.