'ప్లాస్టిక్ రహితంగా కార్యాలయాల్ని తీర్చిదిద్దాలి'

'ప్లాస్టిక్ రహితంగా కార్యాలయాల్ని తీర్చిదిద్దాలి'

VZM: ఈ నెల 15 నుంచి విజయనగరంలోని అన్ని సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించినట్లు కమిషనర్‌ పి.నల్లనయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కార్యాలయంలో ప్రజారోగ్య సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.