మామిడి రైతులకు అవగాహన
ELR: ఆగిరిపల్లిలో ఉన్న మామిడి తోటలను అధికారుల బృందం శుక్రవారం పరిశీలించారు. మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి కనకమహాలక్ష్మి మాట్లాడుతూ.. మామిడి తోటల్లో చెట్లు పూత దశలో ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మామిడి పూతను సంరక్షించుకునేందుకు రైతులు యాజమాన్య చర్యల పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెచ్ ఓ హేమా పాల్గొన్నారు.