హిందూ ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

NRML: ముధోల్ మండల కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షులుగా ధర్మపురి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా పోతన్న యాదవ్, ఉపాధ్యక్షులుగా తాటివార్ రమేష్, కోరి పోతన్న, రూమొల్లా జీవన్, కోశాధికారిగా సతీష్, సంయుక్త కార్యదర్శిగా దేవోజీ భూమేష్, మోహన్ యాదవ్, సంజీవ్‌ను ఎన్నుకున్నారు.