VIDEO: ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి

VIDEO: ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి

విజయనగరం స్థానిక లక్ష్మిగణపతి కాలనీలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్బంగా ధర్మకర్త కర్రీ వెంకట రమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షలు బేత కృష్ణరావు మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టి, అన్నప్రసాదాలు అందజేశామన్నారు.