వివిధ గ్రామాల జీపీవోలు వీరే

వివిధ గ్రామాల జీపీవోలు వీరే

SRPT: నడిగూడెం మండలంలోని క్లస్టర్ గ్రామాలకు కొత్తగా జీపీలను నియమించినట్లు తహసీల్దార్ రామకృష్ణారెడ్డి తెలిపారు. నడిగూడెంకు కోటయ్య, బృందావనపురం, గోపాలపురానికి నాగరాజు, కరివిరాలకు కాగిత, రామచంద్రపురంలకు నరసింహారావు, సిరిపురానికి ఇమ్మాలి, వల్లాపురానికి శోభన్ , రత్నవరానికి వీరస్వామి, తెల్లబెల్లి, ఏక్లాస్ ఖాన్ పేటలకు నాగేశ్వరరావులను కేటాయించినట్లు పేర్కొన్నారు.