చురుగ్గా సీసీ రోడ్ నిర్మాణం పనులు

చురుగ్గా సీసీ రోడ్ నిర్మాణం పనులు

PPM: సీతానగరం మండలం పెదబోగిలలో సీసీ రోడ్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ స్థానిక గ్రామంలో దళిత కాలని నుంచి స్మశానవాటిక వరకు సీసీ కాంక్రీట్ పనులతో పాటు, కాలవలు నిర్మాణం పనులు స్థానిక నాయకులు జొన్నాడ గరికయ్య పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణంతో పాటు, కాలువలు పనులు జరుగుతుండటంతో స్థానికలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.