VIDEO: వైసీపీ హయాంలోనే శాశ్వత అభివృద్ధి: శ్రీకాంత్ రెడ్డి

VIDEO: వైసీపీ హయాంలోనే శాశ్వత అభివృద్ధి: శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య: రాయచోటి ప్రాంతం శాశ్వత అభివృద్ధి YS కుటుంబం హయాంలోనే జరిగిందని YSR పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాలివీడు మండలం ఎగువగొట్టివీడులో ఆదివారం నిర్వహించిన రచ్చబండ - కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్టులు, రింగ్ రోడ్, త్రాగునీటి ప్రాజెక్టులు జగన్ హయాంలోనే సాధ్యమయ్యాయని తెలిపారు.