పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

MNCL: మందమర్రి మండలం తుర్కపల్లి గ్రామం, పట్టణంలోని 2వ జోన్‌లో గల MPUPS పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రీ ప్రైమరీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO దత్తుమూర్తి మంగళవారం ప్రకటనలో తెలిపారు. 2 పాఠశాలల్లో రెండు ప్రైమరీ టీచర్, రెండు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.