VIDEO: జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు పోలీస్ సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలను సీపీ సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేసినట్లు వివరించారు