రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన DRM

రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన DRM

PDPL: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణ పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఆయన స్టేషన్లో జరుగుతున్న పలు నిర్మాణ పనులు పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. DRUCC సభ్యుడు తివారి ఆయనను సన్మానించారు. సూపర్ ఫాస్ట్ రైళ్లకు పెద్దపల్లిలో హాల్టింగ్ కల్పించాలని వినతి పత్రం అందజేశారు.