పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం!
MBNR: చిన్న వడ్డేమాన్‌లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ-పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్చారణలతో అర్చకులు ఘట్టాన్ని నిర్వహించి, భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.