VIDEO: 'ఇళ్ల ముందే పడుకుని జేసీబీలను అడ్డుకుంటాం'

VIDEO: 'ఇళ్ల ముందే పడుకుని జేసీబీలను అడ్డుకుంటాం'

గుంటూరు: మోతిలాల్‌ నగర్‌లో ఇళ్ల కూల్చివేతపై బాధితులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. మూడు తరాలుగా ఉంటున్న ఇళ్లను కూల్చొద్దని విలపించారు. ప్రత్యామ్నాయం చూపకుండా పిల్లలు, వృద్ధులతో ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇళ్ల ముందే పడుకుని జేసీబీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీఎం స్పందించి తమకు తక్షణమే పునరావాసం కల్పించాలన్నారు.