ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలి: ఎమ్మెల్యే

విజయనగరంలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ఎమ్మెల్యే అదితి గజపతి సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె HIT TVతో మాట్లాడారు. మనిషి పుట్టుక, చావు సర్వ సాధరణమని అన్నారు. అందుకే, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపినిచ్చారు. దానం చేయడం ద్వారా ఆ మనిషి లేకపోయిన వేరే మనిషికి జీవితం అందించినట్లు అవుతుందన్నారు.