ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

GDWL: అయిజ మండలం తూముకుంటలో ఇవాళ విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున్(37) వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి రంగమ్మ (75) ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందింది. తల్లి కొడుకు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు.