క్లో ట్రైయాన్‌ను దక్కించుకున్న యూపీ

క్లో ట్రైయాన్‌ను దక్కించుకున్న యూపీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో భారత అన్‌క్యాప్‌డ్ వికెట్‌కీపర్ శిప్రా గిరిని రూ.10 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. సిమ్రాన్ షేక్‌ను రూ.10 లక్షలకు, యూఎస్ఏ ప్లేయర్ తారా నోరిస్‌ను రూ.10 లక్షలకు, సౌతాఫ్రికా ప్లేయర్ క్లో ట్రైయాన్‌ను రూ.30 లక్షలకు, సుమన్ మీనాను రూ.10 లక్షలకు, జి.త్రిషను రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది.