VIDEO: బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కళాజాత

VIDEO: బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కళాజాత

ASR: బాల్య వివాహాల వలన కలుగు నష్టాలపై అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేసిన కళాజాత ఆకట్టుకుంది. శుక్రవారం అరకులోయ మండలంలోని ఆర్ డుంబ్రిగుడ గ్రామంలో బాల్యవివాహాల నిర్మూలనపై కళాజాతతో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహలతో మహిళలు అనారోగ్యానికి గురవుతారని, బాల్య వివాహలు చేయవద్దని ఎన్ఎస్ఎస్ పీవో విజయలక్ష్మి తెలియజేశారు.