'కురుపాంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'
PPM: కురుపాం కేంద్రంగా ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని TRF రాష్ట్ర అధ్యక్షులు రోబ్బా లోవ రాజు అన్నారు. ఐటీడీఏలో నిర్వహించిన PGRSలో ప్రాజెక్ట్ అధికారికి గిరిజన సంఘాల తరఫున శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, JM వలస మండలాల గిరిజనులు పత్తి పంటను పండిస్తున్నారన్నారు.