గాంధీ విగ్రహానికి కళ్ళజోడు పెట్టించాలని కలెక్టర్‌కు వినతి

గాంధీ విగ్రహానికి కళ్ళజోడు పెట్టించాలని కలెక్టర్‌కు వినతి

సిరిసిల్లలోని గాంధీ విగ్రహానికి కళ్ళజోడు పెట్టించాలని స్థానికుడు కొత్వాల్ సాయిరాం కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలోని గాంధీ విగ్రహానికి కళ్ళజోడు లేకుండా ఉందని అధికారులు కళ్ళజోడు పెట్టించాలన్నారు.