నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

KRNL: హోళగుంద మండల కేంద్రంలో ఎల్ఎల్‌సీ కెనాల్ నందు వినాయక నిమజ్జనం సందర్భంగా నిమజ్జన స్థలాన్ని ఎస్సై బాల నరసింహులు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, నిమజ్జన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. నిమజ్జనానికి కావలసిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని మరియు నిమజ్జనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఆ సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.