పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
HNK: ఉద్యోగంలేక పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఘటన ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో చోటుచేకుంది. సీఐ వివరాల ప్రకారం.. మహేష్ (26) ఆరు నెలలుగా డ్రైవింగ్ స్కూల్ నడవకపోడంతో, ఉద్యోగం కోసం ప్రయత్నింగా ఫతితం లేకపోడంతో, తీవ్ర మనస్తాపానికి గురై నిన్న ఇంట్లో ఎవరులేనిది చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పోలీసుకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.