VIDEO: 'బేతిగల్లో కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి'

VIDEO: 'బేతిగల్లో కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధి'

KNR: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చొప్పరి సారమ్మ సారయ్య‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ, స్మశాన వాటిక వాటికి నిధులు విడుదల చేస్తుందున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.