వన్‌టైం ఛాన్స్ పరీక్షా తేదీలు ఖరారు

వన్‌టైం ఛాన్స్ పరీక్షా తేదీలు ఖరారు

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్‌టైం ఛాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్‌టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.