క్షుద్రపూజల ఘటనలపై తెలంగాణ HRC సీరియస్

క్షుద్రపూజల ఘటనలపై తెలంగాణ HRC సీరియస్

HYD: క్షుద్ర పూజల ఘటనలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. జంగావ్, వరంగల్, జగిత్యాల జిల్లాలలో అదీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే జరగడం పట్ల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. చిన్నారుల్లో భయం, మానసిక కలతలకు దారితీసే ఈ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.