VIDEO: ప్రైవేట్ స్కూల్ వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
WNP: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా శనివారం ప్రైవేట్ స్కూల్ వాహనాల డ్రైవర్లకు ఎస్సై హరిప్రసాద్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు గమ్యస్థానానికి చేర్చడం డ్రైవర్లదే ముఖ్య బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు.