'ప్రాజెక్ట్ మరమ్మతు పనులు ప్రారంభిస్తాం'

'ప్రాజెక్ట్ మరమ్మతు పనులు ప్రారంభిస్తాం'

KNR: కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ నగర్, గద్దపాక గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో కల్వల ప్రాజెక్ట్ మరమ్మతు పనులు ప్రారంభిస్తామని, తమకు ఓట్లు అడిగే హక్కు ఉందని, సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు తనను గల్ల పట్టి అడగవచ్చని అన్నారు.