VIDEO: విద్యార్థిని సత్కరించిన ఎమ్మెల్యే
ELR: తిరుపతిలోని వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో 9 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ గవర్నర్ చేతుల మీదుగా రిషితా అందుకుంది. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆమెను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇలాంటి మెడల్స్ మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.