VIDEO: రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

VIDEO: రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

KKD: కరపలోని ఓ వైన్ షాపు సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.