మొన్న గ్యాస్, నిన్న పెట్రోల్.. రేపు బ్యాంకులు..!

మొన్న గ్యాస్, నిన్న పెట్రోల్.. రేపు బ్యాంకులు..!

BHNG: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో జిల్లా ప్రజల నిత్యావసరాల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. మొన్నటి వరకు గ్యాస్ కొరత ఉండగా, ఇప్పుడు పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే నెల 27, 28, 29, 31న బ్యాంకుకు సెలవు ఉండడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ తాజా దయనీయ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.