గండికోట వైష్ణవి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

గండికోట వైష్ణవి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

KDP: గండికోటలో జూలై 14, 2025న జరిగిన వైష్ణవి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విషయాన్ని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేశ్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలపై కోర్టు ఉత్తర్వులతో గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.