ఝాన్సీ లింగాపూర్‌లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

ఝాన్సీ లింగాపూర్‌లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో జేపిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. వారం రోజులపాటు జరిగిన క్రికెట్ పోటీల్లో ఎస్పిఆర్, డీపీకే జట్లు చివరి మ్యాచ్లో తలపడ్డాయి. ఈ పోటీలలో ఎస్పిఆర్ జట్టు మొదటి స్థానం దక్కించుకుంది. వీరికి బీఆర్ఎస్ నాయకులు కంట రెడ్డి తిరుపతిరెడ్డి సహకారంతో 20వేల రూపాయల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందజేరు.