నేడు ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం

నేడు ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ ఛైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నేడు జరగనుంది. జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.నారాయణమూర్తి సూచించారు.