VIDEO: తుఫాను ఎఫెక్ట్.. రూ. 920 కోట్లు నష్టం
WGL: గ్రేటర్ వరంగల్‌లో ఇటీవల తుఫాన్, వరదల కారణంగా రూ.920 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. హనుమకొండలో రూ.540 కోట్లు, వరంగల్‌లో రూ.380 కోట్లు నష్టం జరిగింది. సుమారు 6,500 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితులకు ఇంటికి రూ.15 వేలు ఇవ్వనుంది. అధికారులు ఇంకా పూర్తిగా నష్ట వివరాలు సేకరిస్తున్నారు.