'విద్యార్థి ఎదుగుదల వెనుక ఉపాద్యాయులు'

'విద్యార్థి ఎదుగుదల వెనుక ఉపాద్యాయులు'

ADB: ప్రతి ఒక్క విద్యార్థి ఎదుగుదల వెనుక ఉపాధ్యాయులు ఉంటారని బ్లూ భీమ్ యూత్ అధ్యక్షులు జి.ప్రేమేందర్ అన్నారు. శనివారం తలమడుగు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న రాజేందర్‌ను శాలువాతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.