VIDEO: వేములవాడ రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు

VIDEO: వేములవాడ రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం రేవతి నక్షత్రం సందర్భంగా అనంత పద్మస్వామి వారికి పంచోపనిష ద్వారా అభిషేక పూజలు చేసినట్లు అర్చక స్వాములు తెలిపారు. ఆలయ ప్రధాన దేవుడైన శ్రీపార్వతి రాజరాజేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,పరివారదేవతార్చనలు శాస్త్రోక్తంగా అర్చక స్వాములు వేద పండితులు చేశారు.