జిల్లాలో మొంథా ఎఫెక్ట్.. పొంగిన వాగులు

జిల్లాలో మొంథా ఎఫెక్ట్.. పొంగిన వాగులు

KRNL: జిల్లాలో ‘మొంథా’ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిన్న కురిసిన భారీ వర్షాలతో కోసిగిలో చాప వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో 2 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోనిలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా రైతు బజార్‌ నుంచి తిరుమలనగర్‌ రోడ్డు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించాలని తెలిపారు.