'జర్నలిస్ట్‌పై అక్రమ కేసు పెట్టారు'

'జర్నలిస్ట్‌పై అక్రమ కేసు పెట్టారు'

KRNL: HYDకు చెందిన జర్నలిస్ట్‌పై అక్రమకేసు పెట్టి దారుణంగా ఏపీ పోలీసులు కొట్టారని బాధితుడి కుటుంబ సభ్యులు అన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినందుకు కే. వెంకటరామిరెడ్డి అనే జర్నలిస్టుపై కర్నూలు ఫోర్త్ టౌన్లో అక్రమ కేసు పెట్టారని, అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.