ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ భీమవరంలో నకిలీ కరెన్సీ దందా.. 2.09 కోట్ల నకిలీ నోట్టు స్వాధీనం
✦ ఉండలో చెరువు వద్ద వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు 
✦ తాడేపల్లిగూడెంలో అద్దెకు మున్సిపల్ ఖాళీ దుకాణాలు
✦ జిల్లా వ్యాప్తంగా BJP 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు