వైసీపీ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం

వైసీపీ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం

ELR: వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 12 పంపులు సెంటర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలకు వివరించి సంతకాలు సేకరించారు.