ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతం: ట్రంప్

ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతం: ట్రంప్

ఇరాన్‌లోని 7 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేశామన్నారు. ఇవాళ కూడా అలాంటి మూడు కేంద్రాలపై దాడి చేసినట్లు చెప్పారు. వారం వ్యవధిలో వందకు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతమయ్యాయని తెలిపారు.