వేసవి కాలం పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా.సద్దాం

వేసవి కాలం పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా.సద్దాం

ADB: వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి సద్దాం సూచించారు. గురువారం నేరడిగొండ మండలంలోని సావర్గావ్ గ్రామంలో ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో HEO పవార్ రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్, సౌందర్య, శకుంతల పాల్గొన్నారు.