'దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి'

'దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి'

PPM: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఇది మత స్వేచ్ఛను హరించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో కులం, మతం వేర్వేరు అంశాలని.. మతం మారినంత మాత్రాన కులం మారదని, సామాజిక వివక్ష తొలగిపోదని పేర్కొన్నారు.