'తెలంగాణ ప్రజా జాగృతి' కవిత రాజకీయ పార్టీ

'తెలంగాణ ప్రజా జాగృతి' కవిత రాజకీయ పార్టీ

TG: 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకున్నది. తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ ఇవాళ మరోసారి విచారణకు రానుంది.