VIDEO: వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పిం: ఎమ్మెల్యే

VIDEO: వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పిం: ఎమ్మెల్యే

అన్నమయ్య: పీలేరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.